అన్వేషించండి
'బ్రో' మూవీ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫోటోలు చూశారా!
హీరోయిన్ ప్రియ ప్రకాష్ వారియర్ తాజాగా 'బ్రో' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చింది.
Photo Credit: Priya Prakash Varrier
1/22

'ఒరు ఆధార్ లవ్' అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ సినిమాలో కన్నుగీటే వీడియోతో సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించింది. ఇక ఇదే సినిమాని తెలుగులో 'లవర్స్ డే' అనే పేరుతో రిలీజ్ చేశారు. మలయాళం తో పాటు తెలుగులో కూడా హీరోయిన్గా చెక్, ఇష్క్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన 'బ్రో' సినిమాలో నటించింది. జూలై 28న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది ప్రియా ప్రకాష్ వారియర్.
2/22

ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 19 Jul 2023 01:51 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















