అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ట్రెడిషనల్ వేర్ లో ప్రియా వారియర్ హాట్ ఫోజులు - ఫోటోలు వైరల్!
మలయాళ బ్యూటీ ప్రియా వారియర్ ట్రెడిషనల్ వేర్ లో కెమెరాకి హాట్ ఫోజులిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
![మలయాళ బ్యూటీ ప్రియా వారియర్ ట్రెడిషనల్ వేర్ లో కెమెరాకి హాట్ ఫోజులిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/4be6f5898ccdb7d44e0646fed466e07a1699180849610753_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit : Priya Prakash Varrier/Instagram
1/6
![మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/76ea012a0d89b8e50aa9a4eef81685f7a6083.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
2/6
![కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/a051323bd31ad4efe74623ad3f19b21fa86bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం యువతని చిత్తు చేసింది ప్రియా వారియర్. ఆ వీడియోతో ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది.
3/6
!['ఓరు ఆధార్ లవ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా వారియర్ మొదటి సినిమాతోనే యూత్ ని ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/47d7d37ff0caca436179aa11eb83acd798c3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఓరు ఆధార్ లవ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా వారియర్ మొదటి సినిమాతోనే యూత్ ని ఆకట్టుకుంది.
4/6
![ఈ మూవీ తర్వాత తెలుగులో నితిన్ సరసన 'చెక్' యంగ్ హీరో తేజ సజ్జాతో 'ఇష్క్' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/a1b2166f4ed4e244fdf48374496caa69d1491.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మూవీ తర్వాత తెలుగులో నితిన్ సరసన 'చెక్' యంగ్ హీరో తేజ సజ్జాతో 'ఇష్క్' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
5/6
![రీసెంట్ గా మెగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన 'బ్రో' సినిమాలో ఓ హీరోయిన్ గా నటించి మెప్పించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/a5c9bf4b2d3c6739b0cfae227e42ef6bc696e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా మెగా మల్టీస్టారర్ గా తెరకెక్కిన 'బ్రో' సినిమాలో ఓ హీరోయిన్ గా నటించి మెప్పించింది.
6/6
![ప్రియా వారియర్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/05/375658bbb5bb934d5ecc89d08c235db297108.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియా వారియర్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 05 Nov 2023 04:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement