అన్వేషించండి
బ్లాక్ డ్రెస్ లో హీటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్ - ఫోటోలు వైరల్!
బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోజులతో హీటెక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photo Credit : Payal Rajput/Instagram
1/6

'RX100' అనే సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోనే గ్లామర్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లోనూ రెచ్చిపోయి మరి నటించింది.
2/6

ఈ మూవీ సక్సెస్ అవ్వడంతో టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకి వరుస అవకాశాలు వచ్చాయి.
3/6

ఈ సినిమా తర్వాత 'వెంకీ మామ' 'డిస్కో రాజా' వంటి సినిమాల్లో హీరోయిన్ గా ఆకట్టుకుంది కానీ ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
4/6

రీసెంట్ గా 'మాయాపేటిక' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన పాయల్.. ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం' అనే లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తుంది.
5/6

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6/6

పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 12 Sep 2023 07:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion