అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
షార్ట్ డ్రెస్ లో రచ్చ చేస్తోన్న హోమ్లీ బ్యూటీ మీరా జాస్మిన్!
పొట్టి డ్రెస్ లో కెమెరాకి హాట్ హాట్ ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది మీరా జాస్మిన్.
![పొట్టి డ్రెస్ లో కెమెరాకి హాట్ హాట్ ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది మీరా జాస్మిన్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/8517ad16581aed6589acc5ba2b12efe21698417066228753_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit : Meera Jasmine/Instagram
1/10
![టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మీరాజాస్మిన్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/00c68aa4e2742e0cf476c55c9a9432c9fa0c6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది మీరాజాస్మిన్.
2/10
![మీరాజాస్మిన్ అనగానే ఆడియన్స్ కి ముందుగా 'పందెం కోడి', 'భద్ర' వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/c1f9a7df7ed25369fd726d354ddcb57983602.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరాజాస్మిన్ అనగానే ఆడియన్స్ కి ముందుగా 'పందెం కోడి', 'భద్ర' వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి.
3/10
![సాయి పల్లవి లాగా ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ రోల్స్ చేసి హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ని సంపాదించుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/ed7beb1ef2de2a7672f2dd4d340ad81a09aca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాయి పల్లవి లాగా ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ రోల్స్ చేసి హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ని సంపాదించుకుంది.
4/10
![బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/5c9215be216a2e887f54766beefd162496001.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ అందుకుంది.
5/10
![బాలకృష్ణతో 'మహారథి' పవన్ కళ్యాణ్ తో 'గుడుంబా శంకర్' వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/48cafff80e810cf6e9cf2ad62959bccd6fc0d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలకృష్ణతో 'మహారథి' పవన్ కళ్యాణ్ తో 'గుడుంబా శంకర్' వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయింది.
6/10
![2014 తర్వాత మీరా జాస్మిన్ కెరీర్ నెమ్మదించింది. 2015లో ఓ మూవీ చేసిన మీరా జాస్మిన్... మూడేళ్లు వెండితెరకు దూరం అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/55f0840426fcd3666abbb46ea62777854f000.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2014 తర్వాత మీరా జాస్మిన్ కెరీర్ నెమ్మదించింది. 2015లో ఓ మూవీ చేసిన మీరా జాస్మిన్... మూడేళ్లు వెండితెరకు దూరం అయ్యింది.
7/10
![2018లో ఓ మలయాళ చిత్రం చేయగా ఆ తర్వాత మళ్ళీ ఆమెకు అవకాశాలు రాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/9f4048073814eebcee00610808439174ab86d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2018లో ఓ మలయాళ చిత్రం చేయగా ఆ తర్వాత మళ్ళీ ఆమెకు అవకాశాలు రాలేదు.
8/10
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మీరా జాస్మిన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/d87abde235eda0e031aeae7389851cebfb22e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మీరా జాస్మిన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది.
9/10
![రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇటీవల విడుదలైన 'విమానం' మూవీలో మీరా గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/97c27ded868d1bc0fa28f189e5cfa6ffa2c35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇటీవల విడుదలైన 'విమానం' మూవీలో మీరా గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకుంది.
10/10
![మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/730ccb2f0386024287c166983af6465a27a5b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 27 Oct 2023 08:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement