అన్వేషించండి
ఓర చూపుతో కవ్విస్తోన్న అనసూయ - కుర్ర‘కారు’ మతితప్పడం ఖాయం
మోడ్రన్ డ్రెస్ లో కెమెరాకి ఫోజులిచ్చిన అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.
Photo Credit: Anasuya Bharadwaj/Instagram
1/7

బుల్లితెరపై జబర్దస్త్ షోతో భారీ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
2/7

జబర్దస్త్ షోను కేవలం గ్లామర్‌తోనే రక్తి కట్టించింది. ఆ తర్వాత నెమ్మదినెమ్మదిగా సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
Published at : 05 Oct 2023 08:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















