అన్వేషించండి
విజయవాడలో టాలీవుడ్ దిగ్గజాలు.. కారణం ఏదైనా ఫ్యాన్స్‌కు మాత్రం పండగే
ఏపీ సీఎంను కలిసిన టాలీవుడ్ ప్రముఖులు
1/6

టాలీవుడ్ దిగ్గజాలంతా ఒక చోట కలిశారు. వివాదాస్పదంగా మారిన టికెట్ అంశాలతోపాటు టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితోపాటు మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ తదితరులంతా ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రిని కలిశారు. అయితే, కారణం ఏదైనా.. దిగ్గజ తారాలంతా ఒకే చోట కలవడం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇది కదా మాకు కావల్సిందని అంటున్నారు. విజయవాడలో మన తారల సందడిని ఈ చిత్రాల్లో చూడండి.
2/6

మహేష్ బాబు
Published at : 10 Feb 2022 02:51 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















