అన్వేషించండి
Catherine Tresa : బ్లాక్ షర్ట్‌లో కేథరిన్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Catherine Tresa Photos : కేథరిన్ థెరిసా తన న్యూ ఇయర్ లుక్‌ని బ్లాక్ షర్ట్‌తో ప్రారంభించింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కేథరిన్ థెరిసా (Images Source : Instagram/catherinetresa)
1/7

కన్నడ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించి మలయాళంలో నటించి.. తెలుగులో చమ్మక్ చల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కెథరీన్.
2/7

ఇద్దరమ్మాయిల సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ సినిమాలో అమలా పాల్ కంటే కేథరిన్కే ఎక్కువ మంది అభిమానులయ్యారు.
Published at : 10 Jan 2024 06:24 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















