అన్వేషించండి
Arjun Das Photos: లక్షల జీతం వదులుకుని వచ్చి సినిమాల్లో వెలుగుతున్న హ్యాండ్సమ్ విలన్
అర్జున్ దాస్
అర్జున్ దాస్ (Image credit: Arjun Das/Instagram)
1/8

గంభీరమైన గొంతుతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన అర్జున్ దాస్ ఏడాది లో 7 సినిమాల్లో నటించాడు. తొలిసారిగా నటించిన మూవీ కార్తి హీరోగా వచ్చిన 'ఖైదీ'. ఆ తర్వాత విజయ్ 'మాస్టర్' నటించాడు. 'విక్రమ్' లో ఉన్నాడు అర్జున్ దాస్.. తెలుగులో నేరుగా నటించిన మూవీ 'ఆక్సిజన్'
2/8

1990లో చెన్నైలో జన్మించిన అర్జున్ కి చిన్నప్పటి నుంచీ నటనంటే ఇష్టం ఉన్నప్పటికీ..కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా ఉద్యోగంలో సెటిలయ్యాడు. దుబాయిలో బ్యాంకు ఉద్యోగం సాధించి లక్షల్లో జీతం అందుకున్నాడు. పరిస్థితులు చక్కబడిన తర్వాత..మళ్లీ తనకు ఇష్టమైన నటనవైపు అడుగేశాడు.
Published at : 25 Jan 2023 02:20 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















