అన్వేషించండి
Bollywood Siblings : ఈ బీ-టౌన్ సిబ్లింగ్స్‌కి పబ్లిక్‌లో క్రేజ్ కాస్త ఎక్కువే
Sara and Ibrahim Ali Khan : సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా హీరోయిన్ బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. కొడుకు ఇబ్రహీమ్ సినిమాలు చేయకున్నా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు.

సారా, ఇబ్రహీమ్ అలీ ఖాన్ (Images Source : Instagram/saraalikhan95)
1/6

బాలీవుడ్ సిబ్లింగ్స్ సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతారు. సారా ఎక్కడికి వెళ్లిన.. తన తమ్ముడిని తీసుకెళ్తూ ఉంటుంది.(Images Source : Instagram/saraalikhan95)
2/6

ఈ అక్క, తమ్ముళ్ల బాండింగ్ చాలా చూడముచ్చటగా ఉంటుంది. వీరిలో ఒకరు అచ్చు తండ్రి పోలిక కాగా.. మరొకరి తల్లిని పోలి కనిపిస్తారు.(Images Source : Instagram/saraalikhan95)
3/6

వీరిద్దరూ కలిసి అనంత్ అంబానీ వెడ్డింగ్‌కు హాజరయ్యారు. తన తండ్రి సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. (Images Source : Instagram/saraalikhan95)
4/6

సైఫ్.. అమృతా సింగ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్ ఇద్దరు పిల్లలు కాగా.. 2004లో వీరు డివోర్స్ తీసుకున్నారు.(Images Source : Instagram/saraalikhan95)
5/6

అనంతరం సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. సైఫ్ అలీఖాన్ చిన్న, మీడియం, పెద్ద సైజ్‌లలో అవాయిల్బుల్ అంటూ ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/saraalikhan95)
6/6

సెకండ్ మదర్ అయిన బెబోతో సారా, ఇబ్రహీమ్ మంచి ర్యాపో మెయింటైన్ చేస్తారు. సారా అలీఖాన్ పలు సినిమాలు చేస్తూ.. బాలీవుడ్లో మంచి నటిగా పేరు తెచ్చుకుంది.(Images Source : Instagram/saraalikhan95)
Published at : 03 Mar 2024 04:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion