అన్వేషించండి
Shilpa Shetty Photos: సాగరకన్య కిర్రాక్ ఫోజు.. ఫొటోస్ మామూలుగా లేవు..
(Image credit: Shilpa Shetty/Instagram)
1/11

వెంకటేశ్ హీరోగా నటించిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో సాగరకన్యగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది శిల్పాశెట్టి. ఆ సినిమా వచ్చి దాదాపు పాతికేళ్లు పూర్తయ్యాయి కానీ శిల్పా గ్లామర్ లో మాత్రం ఇసుమంతైనా మార్పులేదు.
2/11

శిల్పాశెట్టి నలభైఆరేళ్ల వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. (Image credit: Shilpashetty/Instagram)
Published at : 10 Dec 2021 02:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















