అన్వేషించండి
Parineeti Chopra Photos: సాగరకన్యలా పరిణీతి హొయలు...
Image Credit/ Parineetichopra Instagram
1/10

యశ్ రాజ్ సంస్థ పిఆర్వోగా కెరీర్ మొదలుపెట్టి.. అదే సంస్థ నిర్మించిన 'లేడీస్ వర్సెస్ రిక్కీబెల్ 'తో హీరోయిన్ గా పరిచయమైంది పరిణీతి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పరిణీతి తాజాగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ పోస్ట్ చేసింది.
2/10

తొలిచిత్రానికే ఫిలింఫేర్ అందుకున్న బ్యూటీ ఆ తర్వాత 'ఇష్క్ జాదే', 'శుధ్ దేశీ రొమాన్స్ 'తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. సెలెక్టెడ్ గా ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది పరిణీతి. (Parineeti Chopra:Instagram)
Published at : 16 Nov 2021 02:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















