చక్కటి ప్రేమకథా చిత్రం 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.
తెలుగులో ఇదే తనకి తొలి చిత్రం.
దుల్కర్ సల్మాన్ కు జోడీగా సీతారామం సినిమాలో నటించింది.
అందంగా అమాయకమైన చూపులతో ఆకట్టుకుంటుంది.
సీతారామం సినిమా ట్రైలర్ లో క్యూట్ గా కనిపిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది.
సీతగా మృణాల్ మెప్పించిందో లేదో తెలియాలంటే ఆగస్ట్ 5 వరకు వేచి చూడాల్సిందే.
బాలీవుడ్ లో 'జెర్సీ', 'సూపర్ 30' వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
'సీతారామం' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్.
Anupama Parameswaran Photos: శారీలో సొగసుల అనుపమ
Eesha Rebba: అందాలతో అబ్బా అనిపిస్తున్న ఈషా రెబ్బ
ముంబై ఎయిర్ పోర్టులో తళుక్కున మెరిసిన రష్మిక, బెల్లంకొండ
Chiranjeevi - Oscars : ఆస్కార్ విజేతలకు 'మెగా'స్టార్ సత్కారం - రామ్ చరణ్ బర్త్‌డే పార్టీలో
Varsha Bollamma: విరిసిన ఇంద్రధనస్సులా వర్ష బొల్లమ్మ
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!