అన్వేషించండి
Urfi Javed: ఉర్ఫీ జావెద్ కొత్త డ్రెస్ - ఒక వైపు కప్పుకుని, మరోవైపు అలా!
ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి పాపులరైన ఈ ముద్దుగుమ్మ, వెరైటీ డ్రెస్సులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.
![ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి పాపులరైన ఈ ముద్దుగుమ్మ, వెరైటీ డ్రెస్సులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/b9ce31227257a2b5483da9106b2354771687872498377544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొత్త గెటప్ లో ఉర్ఫీ జావేద్ కనువిందు
1/10
![ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/e112435038e9dd3f424a37f3368c6e0c5c371.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఓటీటీ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఉర్ఫీ జావేద్.
2/10
![హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/e996f9ecd5a581d8a70ad1caa8d3c3c0d02b7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాలతో బాగా ఫేమస్ అయ్యింది.
3/10
![ఆమె వేసుకునే వింత డ్రెస్సులతో బాగా క్రేజ్ తెచ్చి పెట్టాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/8b6452dbc8ec167a01663381ec0980ddda6c3.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె వేసుకునే వింత డ్రెస్సులతో బాగా క్రేజ్ తెచ్చి పెట్టాయి.
4/10
![ఆమె వెరైటీ దుస్తులతో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/d24968e7c83cc4dde9964ccf73253c17bee28.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె వెరైటీ దుస్తులతో నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది.
5/10
![బోల్డ్ డ్రెస్సులతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/44fad590bb9da52d9573bd23f9bc5514b675a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బోల్డ్ డ్రెస్సులతో నిత్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తుంటుంది.
6/10
![ఆమె వేసుకునే వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురైనా ఆమె పెద్దగా పట్టించుకోదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/ac8c532fc0e6cdee6ec75791ed84941c2bc34.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె వేసుకునే వింత డ్రెస్సులు నెట్టింట్లో తెగ ట్రోల్ కు గురైనా ఆమె పెద్దగా పట్టించుకోదు.
7/10
![తాజా మరోసారి వింత డ్రెస్సుతో ముంబైలో కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/8114a9e6697faee894ef368b3e2c856b622eb.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
తాజా మరోసారి వింత డ్రెస్సుతో ముంబైలో కనిపించింది.
8/10
![ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/d603d9c26918f561b21d53ea0fce6683adbcc.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
9/10
![ఆమె లేటెస్టు ఫోటోలు చూసి నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/6bbc255a49ba2462a8b35c024c37b43c3433a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె లేటెస్టు ఫోటోలు చూసి నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
10/10
![ఉర్ఫీని భరించడం కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/27/dd27f2abec636aa1d0eb41a5c778803a0cf1c.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఉర్ఫీని భరించడం కష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 27 Jun 2023 07:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion