అన్వేషించండి
Janhvi Kapoor: బికినీలో ‘మిలీ‘ బ్యూటీ అందాల విందు
‘మిలీ‘ సినిమాతో తాజాగా చక్కటి విజయాన్ని అందుకుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవులు వెకేషన్ లో హ్యాపీగా జాలీగా గడుపుతోంది.
Photo@Janhvi Kapoor/Instagram
1/6

బీభత్సమైన సినీ బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా, పెద్దగా సక్సెస్ కావడంలేదు జాన్వీ కపూర్. Photo Credit: Janhvi Kapoor/Instagram
2/6

2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయ్యింది. Photo Credit: Janhvi Kapoor/Instagram
Published at : 11 Dec 2022 11:36 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















