అన్వేషించండి
Ananya Pandey : అనన్య పాండేపై జాలి చూపిస్తున్న తెలుగు ఫ్యాన్.. తూనీగ ఎగిరిపోతే పరిస్థితి ఏంటో అంటూ నిట్టూర్పు
Ananya Pandey Photos : బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే తన లేటెస్ట్ లుక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. తూనీగలు, సీతాకోక చిలుకలు కలిగిన దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్య పరిచింది.

అనన్య పాండే (Images Source : Instagram/ananyapandey)
1/6

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన లేటెస్ట్ డ్రెస్‌తో తెగ వైరల్ అయిపోతుంది. తూనీగ, సీతకోక చిలుకలు కలిగిన దుస్తులు ధరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.(Images Source : Instagram/ananyapandey)
2/6

పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఈ డ్రెస్‌లు ఆమె ఎంచుకున్నట్లు పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే మీమర్స్, ఫ్యాన్స్ ఆమె పోస్ట్‌ను వైరల్ చేస్తూ.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.(Images Source : Instagram/ananyapandey)
3/6

అయ్యో అనన్యపై తూనీగ వాలిందంటూ ఒకరు కామెంట్ పెడితే.. మరొకరు అసలు తూనీగ ఎగిరిపోతే.. అనన్య పరిస్థితి ఏంటో అంటూ నిట్టూరుస్తున్నారు.(Images Source : Instagram/ananyapandey)
4/6

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య. స్టార్ కిడ్స్‌ని తెరపైకి తీసుకోరావడంలో కరణ్ జోహార్ ఎప్పుడూ ముందుంటాడు. (Images Source : Instagram/ananyapandey)
5/6

అనన్యను కూడా తనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కానీ ఆ సినిమా ఆశించినంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. ఆమె నటనను కూడా చాలామంది విమర్శించారు. (Images Source : Instagram/ananyapandey)
6/6

గెహ్రియాన్, కో గయే హమ్ కహా సినిమాల్లో మాత్రం నటిగా మంచి మార్కులే కొట్టేసింది. తెలుగులో లైగర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అనన్య. ఈ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. (Images Source : Instagram/ananyapandey)
Published at : 13 Feb 2024 06:15 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
నల్గొండ
ఐపీఎల్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion