అన్వేషించండి
Divi Vadthya : సముద్రతీరంలో 'దివి' అందాలు.. తడిసిన బట్టల్లో దేవకన్యలా ఉందంటున్న ఫ్యాన్స్
Bigg Boss Divi Photos : బిగ్బాస్ బ్యూటీ దివి బీచ్లో సందండి చేసింది. తెల్లని చీరలో బీచ్లో ఆడుకుంటూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో దివి చాలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
బీచ్లో ఎంజాయ్ చేస్తున్న దివి(Image Source : Instagram/actordivi)
1/10

బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ భామ తన ఫోటోషూట్లతో అభిమానులను బాగా అలరిస్తూ ఉంటుంది.(Image Source : Instagram/actordivi)
2/10

తాజాగా బీచ్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. తెల్లని చీరలో బీచ్లో తడుస్తూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Image Source : Instagram/actordivi)
Published at : 21 Mar 2024 01:42 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















