అన్వేషించండి
Shobha Shetty Photos: వాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ - కాబోయే భర్తతో చార్మినార్ రోడ్డులో శోభా శెట్టి సందడి
Shobha Shetty: కాబోయే భర్తతో ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకుంది శోభా శెట్టి. ఈ సందర్భంగా కాబోయే భర్తతో కలిసి కలిసి చార్మినార్ రోడ్లపై సందడి చేసింది.
![Shobha Shetty: కాబోయే భర్తతో ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకుంది శోభా శెట్టి. ఈ సందర్భంగా కాబోయే భర్తతో కలిసి కలిసి చార్మినార్ రోడ్లపై సందడి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/7b4617386b99d31f1f8415ff9735f6301707923532895929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
shobhashettyofficial/Instagram
1/7
![Bigg Boss Shobha Shetty: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంటుంది కార్తీక దీపం ఫేం మోనితా అలియాస్ శోభాశెట్టి. బిగ్‌బాస్ ముందుకు వరకు మోనితా గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్‌తో తన శోభా శెట్టిగా తనదైన గుర్తింపు పొందింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/18223a4b731deeea8ea2c607b4b3390ff0655.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bigg Boss Shobha Shetty: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంటుంది కార్తీక దీపం ఫేం మోనితా అలియాస్ శోభాశెట్టి. బిగ్‌బాస్ ముందుకు వరకు మోనితా గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్‌తో తన శోభా శెట్టిగా తనదైన గుర్తింపు పొందింది.
2/7
![ఇక హౌజ్ ఉండగానే ప్రియుడి పరిచయం చేసింది శోభ. బయటకు రాగానే గుట్టుచబ్బుడు కాకుండా అతడిని నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ వెంటనే తన సొంతింటి కలను కూడా నిజం చేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/64ca60ffa79d1562eabfde652058d0555c18a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక హౌజ్ ఉండగానే ప్రియుడి పరిచయం చేసింది శోభ. బయటకు రాగానే గుట్టుచబ్బుడు కాకుండా అతడిని నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ వెంటనే తన సొంతింటి కలను కూడా నిజం చేసుకుంది.
3/7
![ప్రస్తుతం తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా శోభా శెట్టి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/57010463a7e22b2b1d6dbcb53eb4bddc24ed0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌తో బిజీగా శోభా శెట్టి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది.
4/7
![తాజాగా తన కాబోయే భర్తతో కలిసి వాలంటైన్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఫియాన్సీ యశ్వంత్‌తో కలిసి చార్మినార్ రోడ్లపై సందడి చేసింది. యశ్వంత్ ఆమె చార్మినార్ రోడ్ సైడ్‌లో టీ తాగుతూ నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/faa1a4e259b155628e2ffcbb65161403519a0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా తన కాబోయే భర్తతో కలిసి వాలంటైన్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఫియాన్సీ యశ్వంత్‌తో కలిసి చార్మినార్ రోడ్లపై సందడి చేసింది. యశ్వంత్ ఆమె చార్మినార్ రోడ్ సైడ్‌లో టీ తాగుతూ నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
5/7
![ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. వీటికి హ్యాపీ వాలెంటైన్స్ డే పాపూ మా!! నువ్వు నా జీవితంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. అంటూ కాబోయే భర్తపై ప్రేమ కురిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/6a53e92d85ee7992f6b6054960080a37603db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. వీటికి హ్యాపీ వాలెంటైన్స్ డే పాపూ మా!! నువ్వు నా జీవితంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. అంటూ కాబోయే భర్తపై ప్రేమ కురిపించింది.
6/7
![అలాగే నిన్ను పొందినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అని, మనం ఎప్పటికీ కలిసి ఉంటామని నాకు తెలుసు.. ఐ లవ్ యూ సో మచ్ పాపూ మా అండ్ థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/948e7ca0d22bfa240e5dde3d1de8d55635d87.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అలాగే నిన్ను పొందినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అని, మనం ఎప్పటికీ కలిసి ఉంటామని నాకు తెలుసు.. ఐ లవ్ యూ సో మచ్ పాపూ మా అండ్ థ్యాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్" అంటూ హార్ట్ ఎమోజీలను జత చేసింది.
7/7
![ప్రస్తుతం శోభా శెట్టి వాలెంటైన్ సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈ జంటకు నెటిజన్లు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలతో పాటు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. అలాగే మీ పెళ్లెప్పుడని కూడ ఆరా తీస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/14/97817d0726900e79f0ac7bd47dafa903bc5c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం శోభా శెట్టి వాలెంటైన్ సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈ జంటకు నెటిజన్లు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలతో పాటు శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. అలాగే మీ పెళ్లెప్పుడని కూడ ఆరా తీస్తున్నారు.
Published at : 14 Feb 2024 08:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
తెలంగాణ
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion