'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' వంటి సినిమాల్లో నటించిన లహరి బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొంది. (Photo Courtesy: Lahari shari Instagram)
హౌస్ లో ఉన్నన్ని రోజులు కూడా తన గ్లామర్ షోతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. (Photo Courtesy: Lahari shari Instagram)
కానీ ప్రియాతో జరిగిన గొడవ కారణంగా బయటకు వచ్చేసింది. (Photo Courtesy: Lahari shari Instagram)
లేదంటే లహరి ఇంకొన్ని రోజులు హౌస్ లో ఉండేది. (Photo Courtesy: Lahari shari Instagram)
బయటకు వచ్చిన తరువాత పలు రకాల ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Photo Courtesy: Lahari shari Instagram)
తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. (Photo Courtesy: Lahari shari Instagram)
లహరి లేటెస్ట్ ఫొటోలు. (Photo Courtesy: Lahari shari Instagram)
Honey Rose: గులాబీ రంగు చీరలో మలయాళీ బ్యూటీ కనువిందు
Sonam Kapoor Ahuja: ట్రెండీ డ్రెస్సులో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్
Eesha Rebba: వెబ్ సిరీస్లలో దూసుకెళ్తున్న తెలుగు అందం ఈషా రెబ్బా
Andrea Jeremiah: అందాల రాక్షసి ఆండ్రియా బ్యూటిఫుల్ పిక్స్
Saiee Manjrekar Photos : 'స్కంద'లో సెకండ్ హీరోయిన్ ఈ అమ్మాయే - గుర్తు పట్టారా?
KTR Tweet on MODI: మోదీజీ మూడు హామీల సంగతేంటి- ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్
Amaravati Farmers : కౌలుకూ నోచుకోని అమరావతి రైతులు - వారిపై ప్రభుత్వానికి అంత పగ ఎందుకు ?
India Vs Nepal: ఏసియన్ గేమ్స్లో సెమీస్లోకి భారత క్రికెట్ జట్టు - నేపాల్పై ఘన విజయం
Telangana Congress Side Effects : తెలంగాణ కాంగ్రెస్కు చేరికల సైడ్ ఎఫెక్టులు - బుజ్జగించలేకపోతున్నారా ?
/body>