అన్వేషించండి
Siri Hanumanth copies Deepthi Sunaina: దీప్తిని కాపీ కొడుతున్నావా సిరి? ‘బిగ్ బాస్’ బ్యూటీస్ మధ్య ‘డ్రెస్’ పోరు - ఈసారి ఎందుకో?
సిరి హనుమంత్.. సరికొత్త ట్రెండీ డ్రెస్‌తో మెరిసింది. అయితే, ఒక రోజు ముందు దీప్తి సునయన కూడా ఇలాంటి డ్రెస్‌లోనే ప్రత్యక్షమైంది. దీంతో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారా?

Images Credit: Siri Hanumanth copies Deepthi Sunaina/Instagram
1/7

తాజాగా దీప్తి సునయన బ్లాక్ డ్రెస్‌లో ఉన్న పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె ఫొటోలను పోస్ట్ చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే సిరి హనుమంతు కూడా అలాంటి డ్రెస్ ఫొటోలనే పోస్ట్ చేసింది. అయితే, కలర్ మాత్రమే తేడా. దీప్తి బ్లాక్ కలర్ డ్రెస్ వేస్తే.. సిరి బైట్ కలర్ డ్రెస్ వేసింది. ఈసారి ఎవరి కోసం ఈ పోటీ అంటూ నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అలా ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవాలంటే.. వారి పిక్స్‌ను చూస్తూ.. ఈ వివరాలను చదివేయండి. (Images Credit: Siri Hanumanth copies Deepthi Sunaina/Instagram)
2/7

దీప్తి సునయన అనగానే.. వెంటనే గుర్తుకొచ్చేది ఆమె లవ్ స్టోరీనే. ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 5.. ఆమె ప్రేమకు విలన్‌గా మారింది. (Images Credit: Siri Hanumanth copies Deepthi Sunaina/Instagram)
3/7

తాను ఎంతో ప్రాణంగా ప్రేమించిన యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌ను ‘బిగ్ బాస్’ దూరం చేసింది. (Images Credit: Siri Hanumanth copies Deepthi Sunaina/Instagram)
4/7

అందుకు కారణం మరెవ్వరో కాదు.. సిరి హనుమంతు. ఆ సీజన్‌లో సిరి-షణ్ముఖ్‌ల రొమాన్స్ పెద్ద దుమారమే రేపింది. షన్ను, దీప్తీల బ్రేకప్‌కు దారి తీసింది. (Images Credit: Siri Hanumanth copies Deepthi Sunaina/Instagram)
5/7

దీప్తి, షణ్ముఖ్‌ల ప్రేమ కథ అక్కడితో ముగిసిపోయినా.. కెరీర్‌పై మాత్రం చాలా పెద్ద ప్రభావమే చూపింది. అయితే దీప్తి సునయన కూడా ‘బిగ్ బాస్’ సీజన్ 2లో తనీష్‌కు దగ్గరైనట్లు చెప్పొచ్చు. అయితే అప్పటికి షణ్ముఖ్‌తో ప్రేమలో లేనట్లు టాక్. (Images Credit: Siri Hanumanth copies Deepthi Sunaina/Instagram)
6/7

సిరి హనుమంతు ప్రస్తుతం ‘జబర్దస్త్’లో యాంకర్‌గా సెటిలైపోయేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, దీప్తి మాత్రం ఇంకా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. (Images Credit: Siri Hanumanth copies Deepthi Sunaina/Instagram)
7/7

ప్రస్తుతం సిరి, దీప్తిలకు మాటల్లేవు. కలిసి వీడియోలు కూడా చేయడం లేదు. మరి, భవిష్యత్తులోనైనా అన్నీ మరిచిపోయి కలుస్తారా లేదా అనేది కూడా డౌటే. వారి అభిమానులు మాత్రం.. ఇంకా దీప్తి-షణ్ముఖ్‌లు కలిసే ఉండాలని కోరుకుంటున్నారు. అది నెరవేరుతుందో లేదో చూడాలి. (Images Credit: Siri Hanumanth copies Deepthi Sunaina/Instagram)
Published at : 20 Mar 2024 10:10 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
ఇండియా
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion