అన్వేషించండి
Bigg Boss Divi : సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. బోటులో ఘాటు ఫోజులిస్తున్న దివి
Actor Divi Photos : సోషల్ మీడియాలో బిగ్‌బాస్ బ్యూటీ దివి రచ్చ చేస్తుంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ అభిమానులకు అందాల విందు ఇస్తుంది.
బిగ్‌బాస్ దివి లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/actordivi)
1/6

బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది దివి. బిగ్‌బాస్ తర్వాత సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. హీరోయిన్లకు మించి ఎక్స్పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తుంది.(Image Source : Instagram/actordivi)
2/6

తాజాగా మెజెంటా కలర్ డ్రెస్‌లో చాలా హాట్‌గా ముస్తాబైంది. బోటు ఎక్కి.. కళ్లజోడు పెట్టుకుని హాట్ ఫోజులిచ్చింది ఈ భామ. సూపర్ స్టన్నింగ్ లుక్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/actordivi)
Published at : 13 Jan 2024 06:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















