అన్వేషించండి
Ariyana Glory: బోటులో షికార్లు కొడుతున్న బోల్డ్ బ్యూటీ అరియానా
అరియానా గ్లోరీ
![అరియానా గ్లోరీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/75be63b5946d428d3e71c0a9109981661672998903301521_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Instagram
1/7
![యూట్యూబ్ లో చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తూ కెరీర్ ని స్టార్ట్ చేసింది అరియానా గ్లోరీ. Image Credit: Ariyana Glory/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/ee26aa32ce52f5625c9ccbb42fc2f45c37192.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యూట్యూబ్ లో చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేస్తూ కెరీర్ ని స్టార్ట్ చేసింది అరియానా గ్లోరీ. Image Credit: Ariyana Glory/Instagram
2/7
![అరియానా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహరిస్తోంది. Image Credit: Ariyana Glory/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/edbc565c7bf7e155230c0031cbc940afc13b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అరియానా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహరిస్తోంది. Image Credit: Ariyana Glory/Instagram
3/7
![దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక్క రోజులోనే పాపులర్ అయిపోయింది. Image Credit: Ariyana Glory/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/13af52116e08c7cfe112b472b676791f84994.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక్క రోజులోనే పాపులర్ అయిపోయింది. Image Credit: Ariyana Glory/Instagram
4/7
![అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకి బోల్డ్ బ్యూటీ అని పేరు వచ్చేసింది. అలా పిలిపించుకోవడం తనకి ఇష్టమట. Image Credit: Ariyana Glory/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/d82ceb07570009d64be2ff37e5cc41c6ca0ad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకి బోల్డ్ బ్యూటీ అని పేరు వచ్చేసింది. అలా పిలిపించుకోవడం తనకి ఇష్టమట. Image Credit: Ariyana Glory/Instagram
5/7
![బిగ్ బాస్ సీజన్ 4, బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొని తన ఆట, అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంది. Image Credit: Ariyana Glory/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/f6de3ee6fcbf9b5d356477715dadbef6e8686.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ సీజన్ 4, బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొని తన ఆట, అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంది. Image Credit: Ariyana Glory/Instagram
6/7
![సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. Image Credit: Ariyana Glory/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/8bf37355a6f6348c39d9e7f75b7cf623b03c1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. Image Credit: Ariyana Glory/Instagram
7/7
![చిట్టి నడుముతో తమన్నాకి పోటి వచ్చేలా ఉంది కదా అరియానా. Image Credit: Ariyana Glory/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/06/b3265918aaa6e2914b0a2d40925433d93b6a2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిట్టి నడుముతో తమన్నాకి పోటి వచ్చేలా ఉంది కదా అరియానా. Image Credit: Ariyana Glory/Instagram
Published at : 06 Jan 2023 03:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion