అన్వేషించండి
Aswini Sree in Bigg Boss 7: ‘బిగ్ బాస్’లోకి సొట్టబుగ్గల సుందరి అశ్వినీ శ్రీ - ఫొటోలు చూస్తే మతిపోద్ది!
బిగ్ బాస్ సీజన్ 7లో లేడీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ లేని లోటును తీర్చడానికి ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి ఎంటర్ అయ్యారు. అందులో ఒకరు అశ్విని శ్రీ.
Image Credit: Ashwinii Sree/Instagram
1/10

బిగ్ బాస్ సీజన్ 7లోకి అయిదుగురు కంటెస్టెంట్స్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా అందులో ఒకరు అశ్విని శ్రీ. ఈ అమ్మాయి ఎవరో ప్రేక్షకులకు తెలియకపోయినా.. చూడడానికి బాగుందే అనిపించేలా ఫస్ట్ లుక్‌తోనే ఇంప్రెషన్ కొట్టేసింది. Image Credit: Ashwinii Sree/Instagram
2/10

సొట్టు బుగ్గలతో అందరినీ మాయ చేయడానికి సిద్ధమయ్యింది అశ్విని శ్రీ. Image Credit: Ashwinii Sree/Instagram
Published at : 09 Oct 2023 06:47 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















