అన్వేషించండి
Ashu Reddy: అందమంతా పోత పోసినట్టు ఉందేంట్రా బాబూ - ఈ ఫోటోలో ఫస్ట్ మీరు నోటీస్ చేసిందేంటి?
Ashu Reddy Instagram Photos: అషు రెడ్డి అందానికి సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఫిదా అవుతున్నారు. ఆవిడ ఫోటోలకు కామెంట్లు, కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. మరి, ఈ లేటెస్ట్ ఫోటోలకు ఏం ఇచ్చారో చూడండి.
అషు రెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ashu_uuu / Instagram)
1/4

అషు రెడ్డిని జూనియర్ సమంత అని ఆవిడ కెరీర్ స్టార్టింగ్‌లో కొందరు కాంప్లిమెంట్ ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఎవరూ ఆ మాట అనడం లేదు. ఆవిడ అందానికి చాలా ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో! లేటెస్టుగా అషురెడ్డి ఈ ఫోటోలు షేర్ చేసింది. 'Ahemmm, What's the first thing you've noticed in this picture?!' అని ఆవిడ ఓ ప్రశ్న కూడా అడిగింది. ఈ ఫోటోలో మీరు మొదటగా నోటీస్ చేసింది ఏమిటి? అని! మరి, రిప్లైస్ ఏం వచ్చాయో తెలుసా?
2/4

స్టన్నింగ్ లుక్స్ అని కొందరు, బ్యూటిఫుల్ లుక్స్ అని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఓ నెటిజన్ నుంచి అయితే 'పర్ఫెక్ట్ కర్వ్స్' అని కామెంట్ వచ్చింది. యాంకర్ - యాక్ట్రెస్ వర్షిణి అయితే 'హాటెస్ట్' అని కామెంట్ ఇచ్చింది.
Published at : 26 Aug 2024 06:10 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















