హమీదా ఖాతూన్.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే ఎవరీ అమ్మాయి? అనే ప్రశ్న చాలామందిలో మెదిలి ఉంటుంది. అయితే, టాలీవుడ్ సినీ అవకాశాల కోసం ప్రయత్నించి.. చిన్న చిన్న చిత్రాల్లో మెరిసి మాయమైన తార ఆమె. అందుకే, ఆమెను గుర్తు పెట్టుకోలేదు.
బిగ్ బాస్ మొదలైన రెండో ఎపిసోడ్‌లోనే హమీదా అందరి ఆశ్చర్యపరిచింది. ఇందుకు కారణం.. ఆమె తన పిల్లి గురించి చేసిన వింత వ్యాఖ్యలే.
తన ఇంట్లో పిల్లులు తనని ‘అమ్మా’ అని పిలుస్తాయని చెప్పడం. మీ కుక్కలు డాడీ అని పిలుస్తాయా అని జెస్సీ కామెంట్ చేయడం. చివరికి ఆ కారణంతో జెస్సీ నామినేట్ కావడం వంటివి క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో ఒక్క రోజులోనే హమిదా పేరు మార్మోగింది.
తాజా నామినేషన్లలో కూడా హమీదా పేరు ఉంది.
హమీద జూన్ 6, 1993, ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జన్మించింది. ఆమె కోల్‌కతాలోని సెయింట్ థామస్ డే స్కూల్‌లో చదివింది. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
చదువు తర్వాత హమీద తన కుటుంబంతో కలిసి 2013లో హైదరాబాద్‌కు వచ్చింది.
2015 నుంచి సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నించగా.. ‘సాహసం చేయరా డింభకా’ సినిమాలో ఛాన్స్ లభించింది.
‘భద్రం బీ కేర్ ఫుల్ బ్రదర్’ సినిమాలోనూ హమీద నటించింది. ఒక పక్క నటిస్తూనే మరో పక్క ఆమె ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసింది.
హమీద.. నీ అందానికి అవుతారు కుర్రకారు ఫిదా.. వహ్వా అనిపించే చిత్రాలివిగో!
హమీద.. నీ అందానికి అవుతారు కుర్రకారు ఫిదా.. వహ్వా అనిపించే చిత్రాలివిగో!
హమీద.. నీ అందానికి అవుతారు కుర్రకారు ఫిదా.. వహ్వా అనిపించే చిత్రాలివిగో!
హమీద.. నీ అందానికి అవుతారు కుర్రకారు ఫిదా.. వహ్వా అనిపించే చిత్రాలివిగో!
Ram Charan Birthday Party photos 2023 : రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో స్టార్స్ సందడి - ఎవరెవరు వచ్చారో చూశారా?
అందాలతో అదరగొడుతున్న శ్రియ - గ్రే కలర్ అవుట్ ఫిట్‌లో స్టైలిష్‌గా!
ముద్దుగుమ్మలు ఏం మాట్లాడుకుంటున్నారబ్బా - అవార్డ్ ఫంక్షన్లో అనుష్క, కృతి ముచ్చట్లు!
ఎయిర్ పోర్టులో అందాల రాశి - ఫొటోలకు స్టైలిష్ ఫోజులిస్తూ!
చేతికి కట్టుతో ఫ్యాన్స్‌ను కలిసిన అమితాబ్ - మళ్లీ సెట్స్ మీదకు ఎప్పుడు వస్తారో?
Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!
EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు
PAN- Aadhaar Link: పాన్-ఆధార్ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?
Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా