అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Inaya Sultana: దుబాయ్ ట్రిప్ లో ఇనయా సుల్తానా- పొట్టి దుస్తుల్లో అందాల విందు
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తాన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
![బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తాన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/d2c23568194210ef400831953a8fcd1e1692003418279544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit:Doulath sulthana/Instagram
1/10
![ఆర్జీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ముద్దుగుమ్మ ఇనయా సుల్తాన్.Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/f3ccdd27d2000e3f9255a7e3e2c4880097a80.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆర్జీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ముద్దుగుమ్మ ఇనయా సుల్తాన్.Photo Credit:Doulath sulthana/Instagram
2/10
![ఆ తర్వాత ‘బిగ్ బాస్-6‘లోకి అడుగు పెట్టి బాగా పాపులర్ అయ్యింది. Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/156005c5baf40ff51a327f1c34f2975bfec01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ తర్వాత ‘బిగ్ బాస్-6‘లోకి అడుగు పెట్టి బాగా పాపులర్ అయ్యింది. Photo Credit:Doulath sulthana/Instagram
3/10
![హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది.Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/799bad5a3b514f096e69bbc4a7896cd90f167.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హౌస్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది.Photo Credit:Doulath sulthana/Instagram
4/10
![ప్రస్తుతం దుబాయ్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తోంది. Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/d0096ec6c83575373e3a21d129ff8fef6c81b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం దుబాయ్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తోంది. Photo Credit:Doulath sulthana/Instagram
5/10
![రీసెంట్ గా దుబాయ్ లో ల్యాండ్ అయ్యింది. Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/032b2cc936860b03048302d991c3498fa435b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా దుబాయ్ లో ల్యాండ్ అయ్యింది. Photo Credit:Doulath sulthana/Instagram
6/10
![అక్కడ మిత్రుల నుంచి గ్రాండ్ వెల్ కమ్ అందుకుంది. Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/fe5df232cafa4c4e0f1a0294418e56603472f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడ మిత్రుల నుంచి గ్రాండ్ వెల్ కమ్ అందుకుంది. Photo Credit:Doulath sulthana/Instagram
7/10
![రీసెంట్ గా రెస్టారెంట్ లో పొట్టి దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చింది. Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/18e2999891374a475d0687ca9f989d83aa6ce.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ గా రెస్టారెంట్ లో పొట్టి దుస్తుల్లో కనిపించి షాక్ ఇచ్చింది. Photo Credit:Doulath sulthana/Instagram
8/10
![దుబాయ్ అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తోంది.Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/8cda81fc7ad906927144235dda5fdf154f6a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దుబాయ్ అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేస్తోంది.Photo Credit:Doulath sulthana/Instagram
9/10
![బుర్జు ఖలీఫాను చూస్తూ సరదగా గడిపింది. Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/30e62fddc14c05988b44e7c02788e1870a333.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బుర్జు ఖలీఫాను చూస్తూ సరదగా గడిపింది. Photo Credit:Doulath sulthana/Instagram
10/10
![మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో కారు ప్రయాణం చేసింది. Photo Credit:Doulath sulthana/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/ae566253288191ce5d879e51dae1d8c38aa98.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల్లో కారు ప్రయాణం చేసింది. Photo Credit:Doulath sulthana/Instagram
Published at : 14 Aug 2023 02:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement