అన్వేషించండి
Siri Hanumanthu: స్టైలిష్ లుక్ లో బిగ్ బాస్ బ్యూటీ- లేటెస్ట్ ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే!
యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన సిరి హన్మంతు.. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ‘జబర్దస్త్‘ యాంకర్ గా చేస్తోంది.
సిరి హన్మంతు(Photo Credit: Siri Hanumanthu/Instagram)
1/8

తెలుగు బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సిరి హన్మంతు. Photo Credit: Siri Hanumanthu/Instagram
2/8

తొలుత న్యూస్ చానెల్స్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. Photo Credit: Siri Hanumanthu/Instagram
Published at : 06 Apr 2024 08:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















