అన్వేషించండి
Bhumika Chawla: దట్ ఈజ్ భూమిక.. రవిబాబు వద్ద ఆ విషయం దాచి షూటింగ్, నిజం తెలిసి అంతా షాక్!
Image Credit: Bhumika Chawla/Twitter
1/8

భూమిక అనగానే.. ఆమె అందం, అభినయమే గుర్తుకు వస్తుంది కదూ. ‘యువకుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ‘ఎంసీఏ’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భూమిక వరుస అవకాశాలతో మరోసారి తన హవా కొనసాగిస్తోంది. దర్శక నిర్మాతలు భూమికను ఇష్టపడేందుకు కారణం.. ఆమె చిత్తశుద్ధే. ఇందుకు ‘లడ్డు బాబు’ సినిమా దర్శకుడు రవిబాబు చెప్పిన మాటలే నిదర్శనం.
2/8

‘లడ్డు బాబు’ సినిమా సమయానికి భూమిక గర్భవతి. అయితే, షూటింగ్ సమయంలో ఆమె ఆ విషయాన్ని దర్శకుడు రవిబాబుకు చెప్పలేదు. షూటింగ్ మొత్తం పూర్తయిన చివరి రోజు ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో యూనిట్ మొత్తం షాకయ్యారు. ఆ తర్వాత ఆమె చిత్తశుద్ధికి సంతోషించారు. గర్భంతో ఉన్నా సరే ఆమె తన వృత్తికి ప్రాధాన్యం ఇవ్వడం చాలా గొప్ప విషయమని రవిబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
Published at : 21 Aug 2021 11:39 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















