అన్వేషించండి

Bhagyashri Borse : భాగ్యశ్రీ బోర్సే హాట్ ఫోటోషూట్.. ఆమె అందం గురించి ఆమెకు ఎంత కాన్ఫిడెన్సో

Bhagyashri Borse Latest Photos : మిస్టర్ బచ్చన సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది భాగ్యశ్రీ బోర్సే. ఈ భామ తాజాగా హాట్​ ఫోటోషూట్ చేసి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.

భాగ్య శ్రీ బోర్స్ హాట్ ఫోటోషూట్(Images Source : Instagram/Bhagyashri Borse)

1/6
భాగ్యశ్రీ బోర్సే తాజాగా హాట్ ఫోటోషూట్ చేసింది. సినిమాల్లో ట్రెడీషనల్​ లుక్​లో ఉన్నా.. రియల్​ లైఫ్​లో మాత్రం మోడ్రన్​గానే ఎక్కువగా కనిపిస్తోంది.(Image Source : Instagram/Bhagyashri Bose)

2/6
తాజాగా ట్రాన్సపరెంట్ స్వెట్టర్ వేసుకుని.. బ్లాక్ జీన్స్ షార్ట్ వేసుకుని ఫోటోషూట్ చేసింది. క్యూట్​గా నవ్వేస్తూ హాట్​గా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Bhagyashri Bose)

3/6
ఈ హాట్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేస్తూ క్యూట్ మెసేజ్ ఇచ్చేసింది. If you’re reading this, I’m beautiful;)  #sundayvibes 🐒 అంటూ క్యాప్షన్ ఇచ్చేసింది. (Image Source : Instagram/Bhagyashri Bose)

4/6
భాగ్యశ్రీ హిందీలో కెరీర్​ను ప్రారంభించింది. యారియాన్ 2లో ఓ రోల్​ చేసింది. అనంతం చందు ఛాంపియన్ సినిమాలో నటించింది.(Image Source : Instagram/Bhagyashri Bose)

5/6
తెలుగులో మిస్టర్ బచ్చన్ సినిమాతో డెబ్యూ ఇచ్చింది. తన నటనతో, డ్యాన్స్​తో ప్రేక్షకులకు దగ్గరైంది భాగ్యశ్రీ.(Image Source : Instagram/Bhagyashri Bose)

6/6
ప్రస్తుతం తెలుగులో హీరోయిన్​గా మరోసినిమా చేస్తుంది. దుల్కర్ సల్మాన్ సరసన Kaantha సినిమాలో హీరోయిన్​గా కన్ఫార్మ్ అయింది. (Image Source : Instagram/Bhagyashri Bose)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP DesamRishabh Pant Sixer Viral Video | ఊహకు అందని రీతిలో సిక్స్ కొట్టిన పంత్ | ABP DesamKL Rahul Controversial Out in Perth | ఆడక ఆడక ఆడితే నీకే ఏంటిది రాహుల్..? | ABP DesamAus vs India First Test Day 1 Highlights | భారత పేసర్ల ధాటికి కుయ్యో మొర్రోమన్న కంగారూలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Chhattisgarh Encounter: ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
ఎన్‌కౌంటర్‌లో 10 మంది నక్సల్స్ హతం - డ్యాన్స్ చేసిన డీఆర్‌జీ జవాన్లు, వైరల్ వీడియో
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
Embed widget