అన్వేషించండి
Bhagyashri Borse: చూపులతో చంపేస్తోన్న 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ లేటెస్ట్ ఫొటోస్!
Bhagyashri Borse Photos: రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..ఆ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది..కానీ ఓ అడుగు వెనక్కు వేయాల్సి వచ్చింది..
భాగ్యశ్రీ బోర్సే ( image credit : Bhagyashree Borse/ Instagram)
1/6

రవితేజ - పూరీ జగన్నాథ్ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ బోర్సే...ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో కాస్త నిరాశ చెందినా..అంతే వేగంతో వస్తానంటోంది ముద్దుగుమ్మ
2/6

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ పలు యాడ్స్ లో మెరిసింది. 2023లో యారియాన్ 2 అనే మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తో తెలుగులోకి వచ్చింది
Published at : 02 Oct 2024 12:16 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
సినిమా
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















