అన్వేషించండి
Niviksha Naidu Phots: ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం..అందరి సపోర్ట్ కావాలంటున్న నివిక్షా నాయుడు..
Niviksha Naidu
1/27

'బిహైండ్ సమ్ వన్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవుతోంది నివిక్షా నాయుడు. కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు జంటగా అజయ్ నాలి దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ఇది (What, Why, Who) అనేది ట్యాగ్ లైన్. తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమంలో సందడి చేసింది నివిక్షా నాయుడు.
2/27

ఈ ఈవెంట్ లో పాల్గొన్న హీరోయిన్ నివిక్షా నాయుడు ఇది తన మొదటి చిత్రం అని... సౌత్ ఇండియాలో “బిహైండ్ సమ్ వన్” లాంటి మూవీ చేయడం చాలా కష్టం అని చెప్పుకొచ్చింది. అందరి సపోర్ట్ కావాలని..మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలా దీవించాలని కోరింది నివీక్షా నాయుడు.
Published at : 11 Jan 2022 12:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















