అన్వేషించండి
Bandaru Supritha Naidu : అప్పుడప్పుడు ట్రెడీషనల్గా.. ఎక్కువ ట్రెండీగా.. సుప్రీత బాగానే మెయింటైన్ చేస్తుందిగా
Bandaru Supritha Naidu Photos : సురేఖ వాణి కుమార్తెగా సోషల్ మీడియాలో బండారు సుప్రీతకు మంచి పేరు ఉంది. తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
బండారు సుప్రీత లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Supritha Naidu)
1/6

సుప్రీత బండారు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కలర్ ఫుల్ గాగ్రాలో అందంగా ముస్తాబైంది. (Images Source : Instagram/Supritha Naidu)
2/6

మెడలో చౌకర్ పెట్టుకుని.. ముక్కెర పెట్టుకుని.. పాపిడి బిందె పెట్టుకుని అందంగా ముస్తాబైంది. హెయిర్ లీవ్ చేసి.. సెమీ కర్ల్స్తో స్టైల్ చేసుకుంది.(Images Source : Instagram/Supritha Naidu)
Published at : 12 May 2024 01:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















