అన్వేషించండి
Divya Bharathi : సుడిగాలి సుధీర్ హీరోయిన్ లంగాఓణి కట్టింది.. దివ్యభారతిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవేమో
Divya Bharathi Latest Photos : బ్యాచిలర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్యభారతి. ఈ భామ తాజాగా లంగాఓణిలో ఫోటోలు దిగి వాటిని ఇన్సాటాలో షేర్ చేసింది.

బ్యాచిలర్ బేబి దివ్యభారతి ఫోటోలు(Images Source : Instagram/Divya Bharati)
1/6

పర్పుల్ కలర్ హాఫ్ శారీలో దివ్య భారతి తన అభిమానులను మ్యాజిక్ చేసింది. సాంప్రదాయమైన లుక్‌లో హెయిర్‌ని సవరించుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Divya Bharati)
2/6

వైట్ కలర్ లెహంగాను.. పర్పుల్ హాఫ్ శారీతో.. పట్టు జాకెట్‌తో పెయిర్ చేసింది. మినిమల్ మేకప్ వేసుకుని అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Divya Bharati)
3/6

ముఖానికి ఉన్న కుంకుమ బొట్టు తన అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. I Purple You 🤍 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Divya Bharati)
4/6

ఈ భామ ట్రెడీషనల్గానే కాదు.. ట్రెండీ డ్రెస్‌లలో కూడా చాలా ఆకట్టుకుంటుంది. మోడ్రన్ లుక్స్‌లో ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది.(Images Source : Instagram/Divya Bharati)
5/6

తన లుక్స్, హెయిర్ స్టైల్‌తో అమ్మాయిలను కూడా ఈ భామ ఆకట్టుకుంటుంది. ఈమెకు లేడి ఫ్యాన్స్ కన్నా.. మేల్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. (Images Source : Instagram/Divya Bharati)
6/6

ఈమె ఫోటోలకు అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తూ.. వాటిని షేర్ చేస్తూ ఉంటారు. ఈ భామ తెలుగులో సుధీర్‌కి జోడిగా చేసింది.(Images Source : Instagram/Divya Bharati)
Published at : 16 Aug 2024 12:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఐపీఎల్
కరీంనగర్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion