అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tamanna Bhatia: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న బబ్లీ బౌన్సర్
తమన్నా భాటియా.. సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఆమె తాజాగా నటించిన ‘బబ్లీ బౌన్సర్’ త్వరలో విడుదల కాబోతుంది.
![తమన్నా భాటియా.. సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఆమె తాజాగా నటించిన ‘బబ్లీ బౌన్సర్’ త్వరలో విడుదల కాబోతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/e0d421cf91f0aae864d19392584bfd8c1662378322531544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Babli Bouncer Tamannaah Bhatia Ltest Photos
1/10
![మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ టు నార్త్.. పలు భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/5b1900a74f6b8b4d7b4596fa4afc297e16c72.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ టు నార్త్.. పలు భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.
2/10
![దక్షిణాదిలో తమన్నాకు మంచి హిట్సే ఉన్నాయి. బాలీవుడ్‌లో మాత్రం చెప్పుకోదగిన హిట్ దక్కలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/ea3445cc9ef2ae9ef3ded28927e0c9b95b2ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దక్షిణాదిలో తమన్నాకు మంచి హిట్సే ఉన్నాయి. బాలీవుడ్‌లో మాత్రం చెప్పుకోదగిన హిట్ దక్కలేదు.
3/10
![బాలీవుడ్ లో తమన్నా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/49b7cb56e53326da2928270b37e2f5d92a37f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్ లో తమన్నా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా చేస్తోంది.
4/10
![‘బబ్లీ బౌన్సర్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. మాస్ లుక్ లో మిల్కీ బ్యూటీ ఆకట్టుకుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/afeb1f666417fea32b1192e6d977a5c2c575b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బబ్లీ బౌన్సర్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. మాస్ లుక్ లో మిల్కీ బ్యూటీ ఆకట్టుకుంటుంది.
5/10
![‘బబ్లీ బౌన్సర్’ సినిమాలో మగ రాయుడిగా బలాదూర్ తిరిగే అమ్మాయిగా తమన్నా కనిపిస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/e11b5a4dd869625fef66639360474eb97cba3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బబ్లీ బౌన్సర్’ సినిమాలో మగ రాయుడిగా బలాదూర్ తిరిగే అమ్మాయిగా తమన్నా కనిపిస్తుంది.
6/10
![‘బబ్లీ బౌన్సర్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. సెప్టెంబర్ 23 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/482f4435c45c935554ba2e27189be1d73c693.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బబ్లీ బౌన్సర్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. సెప్టెంబర్ 23 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది.
7/10
![దేశంలో తొలిసారిగా ఓ లేడీ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలి సినిమా ‘బబ్లీ బౌన్సర్’.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/6babbcb98b53ac0048fc3df5772e542ccd6bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశంలో తొలిసారిగా ఓ లేడీ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలి సినిమా ‘బబ్లీ బౌన్సర్’.
8/10
![తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్‘ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/c149c87b2d5bd99ea4b28d58b8b8e18e9a7e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్‘ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
9/10
![సత్యదేవ్ తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం‘ సినిమాలో తమన్నా నటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/23085ead2b163c7732aafeffe37f2bf64f6b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సత్యదేవ్ తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం‘ సినిమాలో తమన్నా నటించింది.
10/10
![‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో తమన్నా బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు సినీ అభిమానులు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/05/e0e4de58403b1666da5ed71cec625b973836b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో తమన్నా బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు సినీ అభిమానులు.
Published at : 05 Sep 2022 05:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
న్యూస్
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion