అన్వేషించండి
Atharva Movie : కార్తీక్ రాజు 'అథర్వ'కు తెలంగాణ ఫోరెన్సిక్ లేబరేటరీ అభినందన
యువ హీరో కార్తీక్ రాజు నటించిన 'అథర్వ' చిత్రానికి తెలంగాణ స్టేట్ సైన్స్ ఫోరెన్సిక్ లేబరేటరీ అభినందనలు లభించాయి. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... (Image Courtesy : T-Series Telugu / YouTube)
'అథర్వ' సినిమాలో కార్తీక్ రాజు (Image Courtesy : T-Series Telugu / YouTube)
1/6

కార్తీక్ రాజు హీరోగా నటించిన సినిమా 'అథర్వ'. ఇందులో సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. తాజాగా పోలీస్ శాఖలోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగం వారు సినిమా చూశారు. (Image Courtesy : T-Series Telugu / YouTube)
2/6

ఓ క్రైమ్ ఎలా జరిగింది? ఎవరు చేశారు? అని పోలీసులు పరిష్కరించాలంటే క్లూస్ టీం ప్రాముఖ్యత ఎంత ఉంటుందనే అంశంతో పాటు నేరస్థులను పట్టుకునేందుకు క్లూస్, ఫోరెన్సిక్ శాఖలు పడే కష్టాన్ని చూపిస్తూ... సస్పెన్స్, క్రైమ్ జానర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన సినిమా 'అథర్వ' అని చిత్ర బృందం పేర్కొంది. (Image Courtesy : T-Series Telugu / YouTube)
Published at : 21 Nov 2023 10:51 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















