అన్వేషించండి
Ashu Reddy: అషురెడ్డి.. ఈ ఫొటోలతో ఏదో చెప్పాలనుకుంటోంది.. మీకు అర్థమవుతోందా?
Image Credit: Ashu Reddy/Instagram
1/9

‘టిక్‌టాక్’లో జూనియర్ సమంతగా వచ్చి.. ‘బిగ్ బాస్’లో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు. కుర్రకారుకు మదిలో మకాం పెట్టేసింది. సోషల్ మీడియాలో నిత్యం బిజీగా ఉంటూ.. అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు. బుల్లితెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తూ.. నవ్వులు పూయిస్తూ.. అందాలతో వలేస్తూ వయ్యారన్ని ఒలకబోస్తోంది. చివరికి యూట్యూబ్ చానల్‌లో సైతం తన సత్తా చాటుతోంది. కొత్త కొత్త వీడియోలతో మురిపిస్తోంది. తాజాగా ‘ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామా’ అంటూ ఈ జూనియర్ సమంతా రెచ్చిపోయింది. ఈ రోజు టైట్ అవుట్‌ఫిట్‌తో కుర్రాళ్లను కనువిందు చేసింది. ‘‘జీవితాంతం మీ కళ్లలో ఉండిపోతా’’ అంటూ.. ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. ఆమె క్యాప్షన్‌కు తగినట్లే.. కుర్రాళ్లు కూడా అదే పనిలో ఉన్నారు. ఆమెను తమ కళ్లల్లో బంధిస్తున్నారు. మీకు.. అర్థమవుతోందా?? - Image Credit: Ashu Reddy/Instagram
2/9

అషురెడ్డి.. ఈ ఫొటోలతో ఏదో చెప్పాలనుకుంటోంది.. మీకు అర్థమవుతోందా? - Image Credit: Ashu Reddy/Instagram
Published at : 25 Dec 2021 08:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















