అన్వేషించండి
Ariyana Glory Photos : బేసఫర్ అంటున్న బిగ్‌బాస్ బ్యూటీ.. స్కిన్ షోతో రచ్చ చేస్తున్న అరియానా
Ariyana Glory : బిగ్‌బాస్ బ్యూటీ అరియానా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోలతో కుర్రకారుకు పిచ్చేక్కిస్తుంది.

అరియానా గ్లోరీ లేటెస్ట్ ఫోటోషూట్(Image Source: Instagram/ariyanaglory)
1/6

అరియానా గ్లోరీ. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్ షోతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరైంది.
2/6

ఈ భామ బిగ్‌బాస్ హౌజ్‌లోకి రెండుసార్లు వెళ్లింది. అప్పట్లో బాగా బక్కగా ఉండే ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో కాస్త చబ్బీగా తయారైంది.
3/6

అప్పటి నుంచి స్కిన్ షో డోస్‌ని పెంచింది అరియానా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకదానికి మించి మరో పోస్టులు పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
4/6

తాజాగా బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు బేసఫర్ పాటను జత చేసింది.
5/6

లాక్డౌన్ సమయంలో రామ్‌గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా ఫేమస్ అయింది అరియానా. దాని తర్వాతే బిగ్‌బాస్ షోలో అవకాశం వచ్చింది. అప్పటివరకు అరియానా పెద్దగా ఎవరికీ తెలియదు.
6/6

ప్రస్తుతం పలు షోలలో యాంకరింగ్ చేస్తూ సీరిస్‌లలో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.
Published at : 02 Jan 2024 04:54 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion