అన్వేషించండి
Anjali: బర్త్ డే స్పెషల్ ట్రిప్..సెలబ్రేషన్ ఫొటోస్ షేర్ చేసిన తెలుగమ్మాయ్ అంజలి!
Anjali birthday vacation: జూన్ 16న బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న అంజలి లేటెస్ట్ గా ఆ ఫొటోస్ షేర్ చేసింది..వెకేషన్లో ఎంజాయ్ చేసిన ఆ ఫొటోస్ మీరూ చూసేయండి...
Images Credit: Anjali/Instagram
1/7

స్క్రీన్ పై ట్రెడిషనల్ రోల్స్ లో మెరిసే అంజలి..రీసెంట్ గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కాస్త బోల్డ్ పాత్రలో నటించింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్‌లో ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తోంది.
2/7

జూన్ 16న పుట్టిన రోజు జరుపుకున్న అంజలి..బర్త్ డే వెకేషన్ పిక్స్‌ను షేర్ చేసింది. బెడ్ పై పడుకుని, కేక్ కట్ చేస్తూ, తింటూ, ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది..ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...
Published at : 18 Jun 2024 08:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















