అన్వేషించండి
Animal Movie Sisters : యానిమల్ మూవీ సిస్టర్స్ ఫోటోలు.. ఒకరేమో హాట్, ఒకరేమో క్యూట్
Anshul Chauhan and Saloni Batra Photos : యానిమల్ మూవీతో ఫేమ్‌లోకి వచ్చిన వారిలో రణ్‌బీర్ కపూర్ సిస్టర్స్‌గా చేసిన అన్షూల్ చౌహాన్, సలోని బత్రా కూడా ఉన్నారు.
![Anshul Chauhan and Saloni Batra Photos : యానిమల్ మూవీతో ఫేమ్‌లోకి వచ్చిన వారిలో రణ్‌బీర్ కపూర్ సిస్టర్స్‌గా చేసిన అన్షూల్ చౌహాన్, సలోని బత్రా కూడా ఉన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/07/c2d05d0b9f02a5331532350c8f60d75f1704611828118874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యానిమల్ మూవీ సిస్టర్స్
1/8
![యానిమల్ మూవీలో చేసిన నటీనటులు అందరికీ ఎంతో ఫేమ్ వచ్చింది. వారిలో హీరోకి సిస్టర్స్‌గా చేసిన అమ్మాయిలకు కూడా మంచి పేరు వచ్చింది.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
యానిమల్ మూవీలో చేసిన నటీనటులు అందరికీ ఎంతో ఫేమ్ వచ్చింది. వారిలో హీరోకి సిస్టర్స్‌గా చేసిన అమ్మాయిలకు కూడా మంచి పేరు వచ్చింది.
2/8
![హీరో విజయ్ క్యారెక్టర్‌కి అక్క, చెల్లి పాత్రల్లో చేసిన సలోని బత్రా, అన్షూల్ చౌహన్ తమ పాత్రల్లో ఒదిగి పోయారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
హీరో విజయ్ క్యారెక్టర్‌కి అక్క, చెల్లి పాత్రల్లో చేసిన సలోని బత్రా, అన్షూల్ చౌహన్ తమ పాత్రల్లో ఒదిగి పోయారు.
3/8
![అక్క పాత్రలో చేసిన సలోని బత్రాకు చాలా మంది అభిమానులే ఉన్నారు. ఓ సీన్లో హీరో వచ్చి సలోనిని హత్తుకునే సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉంది.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
అక్క పాత్రలో చేసిన సలోని బత్రాకు చాలా మంది అభిమానులే ఉన్నారు. ఓ సీన్లో హీరో వచ్చి సలోనిని హత్తుకునే సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్ చల్ చేస్తూనే ఉంది.
4/8
![చెల్లిని పాత్రలో చేసిన అన్షూల్ చౌహన్ కూడా బాగా నటించారు. తన అన్నకు భయపడే చెల్లిగా కనిపిస్తూనే.. ఫన్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
చెల్లిని పాత్రలో చేసిన అన్షూల్ చౌహన్ కూడా బాగా నటించారు. తన అన్నకు భయపడే చెల్లిగా కనిపిస్తూనే.. ఫన్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ.
5/8
![తాజాగా నిర్వహించిన యానిమల్ సక్సెస్ మీట్లో ఈ ఇద్దరూ పాల్గొన్నారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
తాజాగా నిర్వహించిన యానిమల్ సక్సెస్ మీట్లో ఈ ఇద్దరూ పాల్గొన్నారు.
6/8
![ఫోటోలకు మంచి ఫోజులిచ్చారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ఫోటోలకు మంచి ఫోజులిచ్చారు.
7/8
![అక్కగా నటించిన సలోని బత్రా హాట్‌గా ముస్తాబు అయ్యారు.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
అక్కగా నటించిన సలోని బత్రా హాట్‌గా ముస్తాబు అయ్యారు.
8/8
![చెల్లెలుగా నటించిన అన్షూల్ చౌహాన్ పార్టీకి చాలా క్యూట్‌గా జీన్స్ వేసుకుని వచ్చింది.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
చెల్లెలుగా నటించిన అన్షూల్ చౌహాన్ పార్టీకి చాలా క్యూట్‌గా జీన్స్ వేసుకుని వచ్చింది.
Published at : 07 Jan 2024 01:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
పాలిటిక్స్
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion