అన్వేషించండి

Varshini Pics: మినీ స్కర్ట్‌లో దేవకన్యలా వర్షిణీ - చేతిలో ఎర్ర గులాబీలు, ఆ ఎదురు చూపుల్లో ఎన్నో భావాలు!

Image Credit: Varshini Sounderajan/Instagram

1/8
వర్షిణి గురించి మీకు తెలిసిందే. అందం, అభినయం ఉన్నా.. ఈమెను పెద్దగా అవకాశాలు వరించడం లేదు. ‘చందమామ కథలు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన వర్షిణీ.. ఆ తర్వాత పలు టీవీ షోల ద్వారా వర్షిణీ మంచి పేరే సంపాదించుకుంది. ఇటీవల బిగ్ బాస్‌లో కూడా కనిపించనుందనే వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో.. ఆ అవకాశాన్ని వర్షిణి జారవిడుచుకున్నట్లు తెలిసింది. వర్షిణి అసలు పేరు షామిలి. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది. హైదరాబాదులో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించించిన వర్షిణి.. చందమామ కథల ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. యాంకర్‌గాను ఆకట్టుకోలేకపోయింది. అయితే, ‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ మాత్రం ఆమెకు మంచి మంచి పేరే తెచ్చింది. అయినా సరే ఆమెను లక్ వరించడం లేదు. ఇటీవల ఆమె నటించిన ‘మళ్లీ మొదలైంది’ సినిమాకు మంచి పాజిటివ్ టాకే వచ్చింది. మరి, ఇప్పటికైనా వర్షిణీని అవకాశాలు వరిస్తాయో లేదో చూడాలి. అయితే, ఆమెకు అవకాశాలు వచ్చినా, రాకపోయినా.. అభిమానులను మాత్రం దండిగా సాంపాదించుకుంది. వారిని అలరించేందుకు అప్పుడప్పుడు ఇలా దేవకన్యలా ప్రత్యమవుతూ నిద్రలేకుండా చేస్తుంది. తాజా మినీ స్కర్ట్‌లో అలా బెడ్ మీద వాలిపోతూ.. చేతిలో గులాబీలతో అదిరిపోయే లుక్స్‌తో ఫొటోలకు పోజులిచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి ఆ చిత్రాలను. - Image Credit: Varshini Sounderajan/Instagram

2/8
మినీ స్కర్ట్‌లో దేవకన్యలా వర్షిణీ - చేతిలో గులాబీలు, ఆ ఎదురు చూపుల్లో ఎన్నో భావాలు! - Image Credit: Varshini Sounderajan/Instagram

3/8

4/8

5/8

6/8

7/8

8/8

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget