అన్వేషించండి

Sreemukhi: బుల్లితెర రాములమ్మ మెస్మరైజ్ లుక్- శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు చూశారా?

బుల్లితెరపై శ్రీముఖి చేసే అల్లరి మూమూలుగా ఉండదు. చలాకీ తనంతో పాటు స్పాంటేనియస్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ట్రెండీ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

యాంకర్ శ్రీముఖి(Photo Credit: Sreemukhi/Instagram)

1/8
బుల్లితెర రాములమ్మ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ఛానెళ్లలో ఈమె చేసే సందడి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. Photo Credit: Sreemukhi/Instagram

2/8
కామెడీ షోలు మొదలుకొని, డ్యాాన్స్ షోల వరకు అన్నింటినీ కవర్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. Photo Credit: Sreemukhi/Instagram

3/8
శ్రీముఖి ఓ షో చేస్తుందంటే.. కచ్చితంగా మంచి ప్రేక్షకాదరణ పొందుతుందని నిర్వాహకులకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. Photo Credit: Sreemukhi/Instagram

4/8
ఇప్పటి వరకు శ్రీముఖి చేసిన అన్ని షోలు ఆడియెన్స్ ను బాగానే అలరించాయి. ఆమె కోసమే టీవీ చూసే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. Photo Credit: Sreemukhi/Instagram

5/8
తాజాగా ఈమె యాంకర్ గా చేస్తున్న ‘డ్యాన్స్ 2.0‘ షో మాంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. Photo Credit: Sreemukhi/Instagram

6/8
తాజాగా డ్యాన్స్ షో గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆమె వేసుకున్న ట్రెండీ డ్రెస్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. Photo Credit: Sreemukhi/Instagram

7/8
పసుపు రంగులోని ట్రెండీ డ్రెస్సులో అమ్ముడు ఇచ్చిన ఫోజులకు నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. Photo Credit: Sreemukhi/Instagram

8/8
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ డ్రెస్సులో శ్రీముఖి భలే ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Sreemukhi/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?

Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!

Embed widget