అన్వేషించండి
Sreemukhi Photos : పింక్ లెహంగాలో శ్రీముఖి.. డిఫరెంట్ ఫోజులతో ఆకట్టుకుంటున్న భామ
Anchor Sreemukhi Photos : తెలుగు యాంకర్ శ్రీముఖి సూపర్ సింగర్ కోసం పింక్ లెహంగాలో మెరిసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం మంచి టీఆర్పీ రేటింగ్‌తో ముందుకు సాగుతుంది.
శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/sreemukhi)
1/6

తెలుగు యాంకర్ శ్రీముఖి మరోసారి ట్రెడీషనల్ లుక్‌లో మోడ్రన్ టచ్ ఇచ్చింది. పింక్ కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది ఈ తెలుగు యాంకర్.(Images Source : Instagram/sreemukhi)
2/6

డిజైనర్ బ్లౌజ్, చున్నీతో, పువ్వుల డిజైన్‌తో వచ్చి లెహంగాను.. సూపర్ సింగర్ షూట్‌కోసం ధరించింది. చేతులకు మ్యాచింగ్ గాజులు తొడిగి.. తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/sreemukhi)
Published at : 21 Feb 2024 03:21 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















