అన్వేషించండి
Anchor Sravanthi: బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు ట్రెడిషనల్ లుక్
యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మ స్రవంతి చొక్కారపు.. బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
Photo@sravanthi_chokarapu/ instagram
1/10

బుల్లితెర యాంకర్ గా బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ షోతో ప్రేక్షకులకు మరింత చేరువైంది. Photo credit: sravanthi_chokarapu/ instagram
2/10

బిగ్ బాస్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు మరింత క్రేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. Photo credit: sravanthi_chokarapu/ instagram
Published at : 25 Sep 2022 11:31 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















