అన్వేషించండి

Sravanthi Chokkarapu: కొప్పున మల్లెలు, ముక్కుకు పుడక- పట్టుచీరలో మెరిసిపోతున్న యాంకర్ స్రవంతి

అందాల యాంకర్ స్రవంతి చొక్కారపు మరోసారి ట్రెడిషనల్ వేర్ లో కనువిందు చేసింది. ముక్కుకు ముక్కెర, కొప్పున మల్లెలు పెట్టి అందాల విందుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం అమ్మడి ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ లో నిలిచాయి.

యాంకర్ స్రవంతి చొక్కారపు

1/8
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది యాంకర్ స్రవంతి చొక్కారపు. Photo Credit: sravanthi_chokarapu/Instagram

2/8
అందంతో పాటు చలాకీతనంతో యాంకర్ గా తను చేసే షోలకు మాంచి జోష్ తీసుకొస్తుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

3/8
యూట్యూబ్ ఛానెల్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన స్రవంతి, దర్శకుడు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడంతో బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

4/8
ఆ తర్వాత పలు సినిమా, టీవీ షోలకు యాంకర్ గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

5/8
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఉభయ తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సాయం కోసం రూ. లక్ష ఆర్ధికసాయం ప్రకటించింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

6/8
చిన్న సెలబ్రిటీ అయినా ఆపదలో ఉన్నవారికి సాయం చేయడం పట్ల స్రవంతిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. Photo Credit: sravanthi_chokarapu/Instagram

7/8
తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ వేర్ లో అందాల కనువిందు చేసింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

8/8
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  అమ్మడు అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్

Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget