అన్వేషించండి

Sravanthi Chokkarapu: ముసిముసి నవ్వులతో కట్టిపడేస్తున్న యాంకర్ స్రవంతి- కొత్త ఫోటోలు చూశారా?

యాంకర్ స్రవంతి చొక్కారపు మరోసారి మెస్మరైజింగ్ ఫోటోలను షేర్ చేసింది. ఆకట్టుకునే లెహంగాకు తోడుగా బ్లేజర్ వేసుకుని కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

యాంకర్ స్రవంతి చొక్కారపు (Photo Credit: sravanthi_chokarapu/Instagram)

1/8
యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఉన్న టాప్ యాంకర్లలో ఒకరుగా కొనసాగుతోంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

2/8
సినిమా ఈవెంట్స్ కు యాంకరింగ్ చేస్తూ అందిరినీ ఆకట్టుకుంటుంది.  Photo Credit: sravanthi_chokarapu/Instagram

3/8
సోషల్ మీడియాతో స్రవంతి బాగా పాపులర్ అయ్యింది. యూట్యూబ్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

4/8
సోషల్ మీడియాతో వచ్చిన గుర్తింపుతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది.  చక్కటి ఆట తీరుతో ప్రేక్షకులను అలరించింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

5/8
బిగ్ బాస్ షో తర్వాత యాంకర్ గా మారిపోయింది. పలు ఈవెంట్స్ కు యాంకరింగ్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

6/8
వీలు దొరికినప్పుడల్లా ఫారిన్ వెకేషన్స్ కు వెళ్లూ ఎంజాయ్ చేస్తుంటుంది. అక్కడి బీచులలో గ్లామరస్ పోజులతో ఆకట్టుకుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

7/8
సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.  ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram

8/8
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ట్రెండీ ఫోటోలు నెటిజన్లను బాగా అలరిస్తున్నాయి. అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి

ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
కుటుంబ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Embed widget