అన్వేషించండి
Anasuya: లంగా ఓణీలో అనసూయ... హొయలు పోతుంటే అలా!
అనసూయ (Image courtesy - @anasuya bharadwaj/Facebook)
1/8

అనసూయ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటు వెండితెర... అటు బుల్లితెర... ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వారం 'జబర్దస్త్' షోలో లంగా ఓణీలో ఇలా సందడి చేయనున్నారు. (Image courtesy - @anasuya bharadwaj/Facebook)
2/8

అనసూయ గతంలో లంగా ఓణీలు చాలాసార్లు కట్టారు. కానీ, ఈసారి చాలా అందంగా ఉన్నారని ఆమె అభిమానులు అంటున్నారు. (Image courtesy - @anasuya bharadwaj/Facebook)
Published at : 20 Jan 2022 01:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















