అన్వేషించండి
Anasuya Bharadwaj: ప్రకృతి పాఠాలు చెబుతున్న అనసూయ!
Anasuya Bharadwaj Photos: ప్రకృతిని ఆస్వాదిస్తోంది అనసూయ భరద్వాజ్. ఓ కొటేషన్ కూడా పెట్టింది. ఆ ఫొటోస్, కొటేషన్ ఇవే
Anasuya Bharadwaj
1/7

లేటెస్ట్ గా ఈ ఫొటోస్ షేర్ చేసిన అనసూయ Maturity is sinking in the fact that The Earth does not belong to us.. we belong to The Earth ఇలా పోస్ట్ పెట్టింది
2/7

స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్స్కీన్ , సోషల్ మీడియా..ఎక్కడా అనసూయ తగ్గేదే లే అన్నట్టు దూసుకెళ్తోంది
3/7

రెగ్యులర్ ఫొటోషూట్స్ తో అదరగొట్టే అనసూయ శారీలో ఉన్న పిక్స్ షేర్ చేసింది
4/7

ప్రకృతి మధ్య ఎంజాయ్ చేస్తోన్న అనసూయ..భూమి గురించి ఓ కొటేషన్ పెట్టింది
5/7

క్వీన్ అని, ఫైర్ అని, లవ్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు అభిమానులు
6/7

ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు స్మాల్ స్క్రీన్ పై షోస్ లో జోరు ప్రదర్శిస్తోంది
7/7

ప్రొఫెషన్లో బిజీగా ఉంటూా ఫ్యామిలీతో మంచి టైమ్ స్పెండ్ చేస్తుంటుంది అనసూయ
Published at : 28 Jun 2025 12:53 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
వరంగల్
విజయవాడ
క్రికెట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















