అన్వేషించండి
Alia Bhatt Photos : న్యూడ్ మేకప్ లుక్లో చెర్రీ పండులా కవ్విస్తున్న ఆలియా భట్
Alia Bhatt at Gucci Event : Gucciకి బ్రాండ్ అంబాసీడర్ అయిన ఆలియాభట్ దానికి సంబంధించిన ఈవెంట్లో తాజాగా పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

ఆలియా భట్ లేటెస్ట్ ఫోటోలు (Image Source :Intsagram/AliaBhatt)
1/6

ఆలియా షార్ట్ జంప్సూట్లో సోషల్ మీడియాలో హీట్ పెంచింది.
2/6

తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఈ భామ.. దానికి సంబంధించిన ఫోటోలు ఇన్స్టాలో షేర్ చేసింది.
3/6

న్యూడ్ మేకప్ లుక్తో చెర్రీ కలర్ డ్రెస్లో అందాలు ఆరబోసింది.
4/6

30 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తన నటనకు గానూ నేషనల్ అవార్డ్ పొందింది.
5/6

తాజాగా కాఫీ విత్ కరణ్లో పాల్గొని.. పర్సనల్, ప్రొఫెషనల్ ముచ్చట్లు చెప్పింది.
6/6

బాలీవుడ్, టాలీవుడ్లలోనే కాకుండా హాలీవుడ్లో కూడా తన నటనతో మంచి మార్కులు కొట్టేస్తుంది ఈ బ్రిటీష్ యాక్టర్.
Published at : 23 Nov 2023 08:53 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
తెలంగాణ
తెలంగాణ
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion