అన్వేషించండి
Alia Bhatt : టాప్ హీరోయిన్గా ఆలియా హీరోగా రణ్‌బీర్.. కెరీర్ పరంగా గోల్స్ సెట్ చేస్తున్న కపుల్
Alia Bhatt with Awards : బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కపుల్ గోల్స్ ఇస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్లో సక్సెస్ అవుతూ అవార్డులు అందుకుంటున్నారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో రణ్‌బీర్, ఆలియా(Images Source : Instagram/aliaabhatt)
1/7

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి టాప్‌లో నిలిచింది. Rocky Aur Rani Kii Prem Kahaani సినిమాలో తన నటనకుగానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. (Images Source : Instagram/aliaabhatt)
2/7

కరణ్ జోహర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆలియా హీరోయిన్గా, రణ్వీర్ హీరోగా నటించారు. షబానా అజ్మీ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో పలు సెన్సిటివ్ విషయాలను టచ్ చేస్తూ కరణ్ తనదైన శైలిలో మూవీని తెరకెక్కించాడు.(Images Source : Instagram/aliaabhatt)
Published at : 30 Jan 2024 04:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















