అన్వేషించండి

Akkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరరావు అరుదైన చిత్రాలు.. 41 ఏళ్ల కిందట అన్నపూర్ణ స్టూడియో ఇలా ఉండేది

Image Credit: Nagarjuna Akkineni/Twitter

1/13
తెలుగు సినీ పరిశ్రమకు ఊపిరి అందించిన దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఈ రోజు (సెప్టెంబరు 20) అక్కినేని జయంతి. 1923వ సంవత్సరం, కృష్ణాజిల్లాలోని రామాపురంలో వెంకటరత్నం, పున్నమ్య దంపతులకు పుట్టిన సంతానం ఆయన. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన నటనపై ఆసక్తితో చెన్నై నగరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తనని తాను గొప్ప నటుడిగా నిరూపించుకున్నారు. సుమారు 255 చిత్రాల్లో నటించిన ఆయన దాదా సాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభుషన్ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.  - Image Credit: Nagarjuna Akkineni/Twitter

2/13
అక్కినేని నాగేశ్వరరావు కేవలం నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా అనేక చిత్రాలను నిర్మించారు. ‘దొంగరాముడు’ మొదలకుని ‘సిసింద్రీ’ వరకు అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌తో నిర్మించనవే. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఆయన కుమారులు అక్కినేని నాగార్జున, వెంకట్‌లు సినిమాలు నిర్మిస్తున్నారు.  - Image Credit: Nagarjuna Akkineni/Twitter

3/13
నేడు ఎంతోమంది కళాకారులకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించిన ఘనత కూడా అక్కినేని నాగేశ్వరరావుకే దక్కుతుంది. ఒకప్పుడు చెన్నైకే పరిమితమైన సినీ పరిశ్రమను హైదరాబాదులో కేంద్రీకరించేందుకు అక్కినేని ఎంతో కృషి చేశారు.  - Image Credit: Nagarjuna Akkineni/Twitter

4/13
నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టీవీఏ సూర్యరావులతో కలిసి అక్కినేని ఈ స్టూడియో స్థాపించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టూడియోను 1975లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలి అహ్మద్ చేతులు మీదుగా ప్రారంభించడం విశేషం. - Image Credit: Nagarjuna Akkineni/Twitter

5/13
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభోత్సవం నాటి చిత్రం  - Image Credit: Nagarjuna Akkineni/Twitter

6/13
బాల్యం నుంచి నాటకాల మీద ఉన్న ఆసక్తితో అక్కినేని 1941లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ధర్మపత్ని’ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన ‘సీతారామ జననం’ సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు.  - Image Credit: Nagarjuna Akkineni/Twitter

7/13
1953లో విడుదలైన ‘దేవదాసు’ సినిమాలో భగ్న ప్రేమికుడిగా ఆయన ప్రదర్శించిన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

8/13
అక్కినేని తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో అక్కినేని నటించడం గమనార్హం. అక్కినేని నటించిన ఆఖరి చిత్రం.. ‘మనం’. ఈ చిత్రంలో ఆయన తన కుమారుడు నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ (అతిథి పాత్ర) నటించడం గమనార్హం.

9/13
భార్య అన్నపూర్ణతో అక్కినేని.. పెళ్లినాటి చిత్రం

10/13
కొడుకు నాగార్జునతో అక్కినేని నాగేశ్వరరావు- Image Credit: Nagarjuna Akkineni/Twitter

11/13
ఎన్టీఆర్, ఘంటసాలతో ఏఎన్నార్
ఎన్టీఆర్, ఘంటసాలతో ఏఎన్నార్
12/13
మహానటి సావిత్రితో అక్కినేని
మహానటి సావిత్రితో అక్కినేని
13/13
కుటుంబ సభ్యులతో అక్కినేని నాగేశ్వరరావు (Image Credits: Annapurna Studios and Akkineni Nagarjuna/Twitter and Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!

Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Hathras Stampede: హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
హత్రాస్‌లో తొక్కిసలాటకు కారణమిదే, ఆ ఒక్క తప్పు ఇన్ని ప్రాణాలు తీసింది
Kakuda Trailer: ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
ఇది చాలా డిఫరెంట్ దెయ్యం, టైం ఇచ్చి మరీ చంపేస్తోంది- నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కాకుడా‘ ట్రైలర్ చూశారా?
SSMB29: మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
మహేష్ మూవీలో విలన్​గా మలయాళీ స్టార్ హీరో, జక్కన్న సెలెక్షన్స్ అదుర్స్ అంతే!
India Pakistan: ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత, పాకిస్థాన్‌ పర్యటనకు భారత్‌ వెళ్తుందా?
ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత, పాకిస్థాన్‌ పర్యటనకు భారత్‌ వెళ్తుందా?
YSR Kadapa: కడపజిల్లాలో యూనిఫామ్ తీసి పక్కన పెట్టి ఏఎస్‌ఐ ఆత్మహత్య
కడపజిల్లాలో యూనిఫామ్ తీసి పక్కన పెట్టి ఏఎస్‌ఐ ఆత్మహత్య
Embed widget