అన్వేషించండి
Anikha Surendran: ఈమె ఇప్పుడు బాలనటి కాదు హీరోయిన్!
అనిఖా సురేంద్రన్
అనిఖా సురేంద్రన్ (Image credit: Instagram)
1/9

2010లోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనిఖ సురేంద్రన్ తన మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో అజిత్ 'విశ్వాసం' సినిమాలో బాలనటిగా ఫేమస్ అయింది.
2/9

ఈ మధ్యే హీరోయిన్‌గా మారి తెలుగులో 'బుట్టబొమ్మ'లో నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో అనికకు గుర్తింపు రాలేదు.
Published at : 13 Oct 2023 09:28 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















